tomato omelette recipe By , 2017-08-09 tomato omelette recipe Here is the process for tomato omelette making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 15min Ingredients: టొమాటో ముక్కలు - అరకప్పు,,శనగపిండి - పావు కప్పు,,మైదా - పావుకప్పు,,కార్న్‌ఫ్లోర్ - పావు కప్పు,,నూనె - తగినంత,,టొమాటో సాస్ - మూడు స్పూన్లు,,ఫుడ్‌కలర్ - చిటికెడు,,ఉప్పు - తగినంత,,కారం - తగినంత,,చక్కెర - చిటికెడు,,నీళ్లు - తగినన్ని, Instructions: Step 1 శనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా చేతితో కలపాలి.  Step 2 తరవాత అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఫుడ్‌కలర్, ఉప్పు, కారం, చక్కెర వేసి కలిపి తగినన్ని నీటిని జతచేసి దోసెలపిండి మాదిరిగా చేయాలి.  Step 3 దీనిని సుమారు అరగంట సేపు నాననివ్వాలి.  Step 4 పాన్ వేడెక్కిన తరవాత దానిమీద ఈ పిండిని దోసె మాదిరిగా వేసి చుట్టూ నూనె వేసి రెండువైపులా కాలనివ్వాలి.  Step 5 టొమాటో ఆమ్లెట్‌ను వేడివేడిగా తింటే బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day