garlic rice By , 2018-07-12 garlic rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty garlic rice making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: సోనామసూరి బియ్యం- 100గ్రా.,ఆవాలు రెండు టీ స్పూన్లు,శనగపప్పు పది గ్రా,పచ్చిమిర్చి- ఆరు,వెల్లుల్లి-100గ్రా (రేకులను విడదీసి హిట్టు ఒలుచుకోవాలి),కరివేపాకు-50గా,నెయ్యి 50గ్రా,నిమ్మచెక్క ఒకటి,ఎండుమిర్చి రెండు,ఉప్పు తగినంత, Instructions: Step 1 అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును వేయించి పక్కనపెట్టాలి Step 2 మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి. Step 3 ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add