banana ice cream By , 2018-07-12 banana  ice cream Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty banana ice cream making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలు 1 లీటర్,,అరటిపండ్లు 6,ఐస్క్రీమ్ పౌడర్ 60 గ్రాములు,క్రీమ్ అర కిలో,,పంచదార 200 గ్రాములు, Instructions: Step 1 పాలను కాగబెటి, స్టామీద నుండి దించకుండా సిమ్లో పెట్టి మరగనివ్వాలి.  Step 2 ఒక కప్పు చల్లటి పాలలో ఐస్ క్రీమ్ పౌడర్ ను ఉండలు కట్టకుండా కలిపి మరుగుతున్న పాలల్లో పొయ్యాలి. Step 3 ఇందులోనే పంచదార, క్రీమ్, మిక్సీ పట్టిన అరటిపండ్ల గుజ్జు కలిపి మరి కాసేపు వేడి చేయాలి. Step 4 ఈ పాల మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చి ప్రీజర్లో పెట్టాలి. గడ్డ కట్టిన తర్వాత తీసి మెత్తగా మిక్సీ చేయాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్లో పెట్టాలి. Step 5 గడ్డ కట్టిన ఐస్క్రీమీని మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా నురగలు తేలుతున్న ఐస్క్రీమును అరగంట ఫ్రిజ్లో పెట్టి తింటే రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add