rice cutlet recipe By , 2017-08-14 rice cutlet recipe Here is the process for rice cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అన్నం - 1 కప్పు,,టమాటా రసం - అరకప్పు,,వెన్న - 1 స్పూన్‌,,అల్లం - చిన్నముక్క,,చీజ్‌ - 50 గ్రాములు,,పనీర్‌ - 100 గ్రాములు,బ్రెడ్‌ పొడి - 1 కప్పు,,మిరియాలపొడి - అర స్పూన్‌,,నూనె - వేయించడానికి సరిపడా,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. Step 2 కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి.  Step 3 సగం నీళ్లు ఇంకి పోయాక టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. *తర్వాత అందులోనే చీజ్‌ వేసి పొయ్యి కట్టేయ్యాలి.  Step 4 చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా (కట్లెట్‌ ఆకారంలో) చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి.  Step 5 వీటిని అల్లం చట్నీ లేదా టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add