Tomato sweet By , 2018-07-11 Tomato sweet Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato sweet making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: టమాటాలు: పావుకిలో,పంచదార: పావుకిలో,కార్న్ ప్లోర్: వంద గ్రాములు,నెయ్యి: వంద గ్రాములు,యాలుకలుపొడి: 1/2 టీ స్పూన్, Instructions: Step 1 టమాటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సిలో  వేసి రసం తియ్యాలి.ఈ రసం ఒక గిన్నెలోకి వడకట్టాలి.  Step 2 ఇలా వడపోసిన  రసంలో కార్న్ ప్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార వేసి దానిలో కొద్దిగా నీళ్ళుపోసి  తీగ పాకం పట్టాలి.జీడిపప్పులు వేనేతిలో వేయించుకోవాలి. Step 4 పాకం వచ్చాక కార్న్ ప్లోర్ కలిపిన టమాట రసం వేసి కలుపుతూ ఉడికించాలి.కాసేపటికి గట్టిపడుతుంది. Step 5 ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. నెయ్యి బాగా కలిసాక యాలుకలపొడి వేసి కలపాలి .ముద్దగా అయ్యి పాన్ కి అంటుకోకుండా ఉంటుంది. అంటే టమాట స్వీట్ తయారయింది. Step 6  ఇప్పుడు ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి ఇలా తయారయ్యిన టమాట స్వీట్ వేసి పలుచగా సర్ది నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి అలంకరించాలి
Yummy Food Recipes
Add