tomato halwa recipe cooking tips healthy food item By , 2014-12-29 tomato halwa recipe cooking tips healthy food item tomato halwa recipe cooking tips healthy food item : the cooking tips to make tomato halwa recipe. It is very tasty and contains more healthy ingradients which prevents some diseases Prep Time: 20min Cook time: 15min Ingredients: 10 టమోటాలు (ఎర్రగా పండినవి), 2 కప్స్ పంచదార, 1 కప్ నెయ్యి, 1/2 కప్ జీడిపప్పు + బాదంపప్పు (రెండు కలిపి), 1 కప్ బొంబాయి రవ్వ, 2 టీ స్పూన్స్ యాలకులపొడి, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా నీళ్లు, టమోటా పండ్లను వేసి వేడి చేయాలి. కొద్దిసేపు తర్వాత కిందకు దించేసి టమోటాల నుంచి గుజ్జు తీయాలి. Step 2 ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో జీడిపప్పు, బాదంపప్పు వేసి వేయించాలి. తర్వాత బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి. Step 3 మరొక పాత్ర తీసుకుని అందులో రెండు కప్పుల నీరు ముందుగా మరిగించాలి. అనంతరం అందులో ఇదివరకు వేయించిన బొంబాయి రవ్వను కలుపుకోవాలి. Step 4 ఆ మొత్తం మిశ్రమం దగ్గరపడిన తర్వాత టమోటా గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి బాగా కలియబెట్టాలి. చివరగా యాలకుల పొడి చల్లాలి. అంతే! హెల్తీ టమోటా హల్వా రెడీ!
Yummy Food Recipes
Add