Kakarakaya mudda kura By , 2018-07-07 Kakarakaya mudda kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Kakarakaya mudda kura making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: కాకరకాయలు 250 గ్రా.లు,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,ఎండుమిర్చి 4,నువ్వులు 2 టీస్పూన్,జీలకర్ర, మెంతులు 1/2 టీస్పూన్,చింతపండు పులుసు 1/4 కప్పు,బెల్లం కొద్దిగా,పసుపు 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్, Instructions: Step 1 కాకరకాయలకు పైన చెక్కు కొద్దిగా గీకేసి ముక్కలు చేసుకొని లోపలి గింజలు తీసేయాలి  Step 2 ఈ ముక్కలు, పసుపు, చింతపండు పులుసు, 2 కప్పు నీళ్లు పోసి ఉడికించి వార్చి పెట్టుకోవాలి.  Step 3 కడాయిలో నూనె వేడి చేసి పండుమిర్చి, జీలకర్ర, మెంతులు, నువ్వులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి.  Step 4 అందులోనే నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి.  Step 5 ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి కలిపి వేయించాలి.  Step 6 ముక్కలు వేసిన ఎండుమిర్చి, నువ్వులపొడి, బెల్లం వేసి ఉప్పు సరిచూసుకుని దింపేయాలి. Step 7 కరివేపాకు వేసి మరికొద్దిగా వేసి ముక్కలు వేగిన తర్వాత కొద్దిసేపు వేయించి దించేయాలి
Yummy Food Recipes
Add