dondakaya bajji recipe By , 2017-05-23 dondakaya bajji recipe Here is the process for dondakaya bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: దొండకాయలు - పావుకేజి,,శెనగపిండి - ఒక కప్పు,,బేకింగ్ సోడా - అర టీస్పూన్,,కారం - ఒక టీస్పూన్,,ఉప్పు- రుచికి సరిపడా, Instructions: Step 1 శెనగపిండి, బేకింగ్‌సోడా, కారం, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి, ఒక స్పూన్ నూనె కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి.  Step 2 దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోయాలి.  Step 3 కళాయిలో నూనె పోసి వేడి చేసి దొండకాయ ముక్కల్ని శెనగపిండి పేస్ట్‌లో ముంచి వేగించాలి. ఎంతో సింపుల్‌గా దొండకాయ బజ్జీలు రెడీ.          
Yummy Food Recipes
Add