lemon and ginger curry chutney recipe By , 2017-10-09 lemon and ginger curry chutney recipe Here is the process for lemon and ginger curry chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: అల్లం - చిన్న ముక్క,కరివేపాకు - 5 కప్పులు,కొబ్బరి కోరు - 1 కప్పు,ఉప్పు - 2 చెంచాలు,పచ్చిమిర్చి - 5,నిమ్మరసం - 1 కప్పు,ఎండుమిర్చి - 6,మినపప్పు - 2 చెంచాలు,శనగపప్పు - 2 చెంచాలు.. జీలరక్రర - 2 చెంచాలు,ఆవాలు - 2 చెంచాలు.. పసుపు - చిటికెడు,నూనె - 5 చెంచాలు, Instructions: Step 1 అల్లం ముక్క, నిమ్మరసం, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి ముక్కలు చేర్చి నానబెట్టాలి. Step 2 నూనె కాచి పోపులు వేయించాలి. మిగిలిన నూనెలో కరివేపాకు వేయించి, మిక్సీపట్టి దానిపై నిమ్మరసం వేసి కలపాలి.  Step 3 ఇప్పుడు దీనికి పైనవేసిన పోపు కారం కలిపి అన్నంలో వడ్డించండి. ఇది ఏరోజుకారోజు అయితే బావుంటుంది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day