Methi Tomato Curry By , 2018-07-02 Methi Tomato Curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Methi Tomato Curry making in best way. Prep Time: 5min Cook time: 30min Ingredients: టమాటాలు 250 గ్రాలు.,చిన్న మెంతికూర 1 కట్ట,పసుపు 1/4 టీస్పూన్,ఉల్లిపాయ 1,కరివేపాకు 1 రెబ్బ,అల్లంవెల్లుల్లిముద్ద 1 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. మెంతికూర సన్నగా తరిగి నీళ్లలో వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మట్టి అంతా నీళ్ళలోకి వెళ్లిపోతుంది. Step 2 కడాయి లేదా గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు చేయించాలి. Step 3 ఇందులో పసుపు, కరివపాకు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత మెంతికూర వేసి వేపాలి. Step 4 తర్వాత టమాట ముక్కలు, తగినంత ఉప్పు వేసి  కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. టమాటా ముక్కలు మెత్తగా కంటికి నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day