gunta ponganalu By , 2018-05-25 gunta ponganalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty gunta ponganalu making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: బియ్యం 4 కప్పులు(పిండిగా చేసుకోవాలి),ఉల్లిపాయ 1 పెద్దది,పచ్చిమిర్చి తరుగు 1 టీస్పూన్,మిరియాలు 1 టీస్పూన్,కొబ్బరి ముక్కలు 1 టీస్పూన్,జీరా 1 టీస్పూన్, Instructions: Step 1 బియ్యం, పప్పు మరమరాలు ఒక మాదిరిగా మెత్తగా  రుబ్బుకోవాలి Step 2 గుంతలున్న బాండీని స్టౌ పై పెట్టి వేడి చేసి ఒక్కొక్క గుంతలలో ఒక్కొక్క స్పూన్ నూనె వేసి, వేడి  అయిన తరువాత పిండిలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, మిరియాలు, కొబ్బరి ముక్కలు వేసి, జీరా వేసిన పిండిని గుంతలలో చిన్న గరిటతో వేసి మంట తగ్గించి కాల్చాలి. Step 3 పొంగనాలు బాగా పొంగి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత కత్తితో తిప్పి రెండు వైపులా కాల్చి తీసి ప్లేటులో పెట్టుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day