shanagapindi attu By , 2018-05-25 shanagapindi attu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty shanagapindi attu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: శనగ పిండి 2 కప్పులు,బియ్యపుపిండి 1 కప్పు,ఉప్పు 1 టీ స్పూను,కారం 1/2 టీ స్పూన్,జీరా 1 టీ స్పూన్,కొత్తిమీర 1 కట్ట,కరివేపాకు 10 రెబ్బలు,ఉల్లి పాయలు 2,నూనె 100 గ్రా,అల్లం చిన్న ముక్క,పచ్చి మిర్చి 4, Instructions: Step 1 శనగ పిండి, బియ్యపు పిండి, ఉల్లి, పచ్చి మిర్చి, అల్లం తరుగు, ఉప్పు, కారం, జీరా కలిపి కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి, నీళ్లేసి గరిటె జారుగా కలిపాలి Step 2  పెనం వేడిచేసి, అట్టు మాదిరిగా పోయాలి.  Step 3 నూనె వేసి ఎర్రగా కాల్చి తింటే చాలా బాగుంటుంది. Step 4 దీనికి చెట్నీ అవసరం లేదు.
Yummy Food Recipes
Add
Recipe of the Day