Tomato Curry By , 2018-07-02 Tomato Curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato Curry making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: టమాటాలు 250 గ్రా.లు.,ఉల్లిపాయలు 1,పచ్చిమిర్చి 2,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 1/4 టీస్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,గరం మసాలా 1/4 టీస్పూన్,కరివేపాకు 1 రెబ్బ,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 కడాయిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 2 ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి, కారంపొడి వేసి  కొద్దిగా వేపి సన్నగా తరిగిన టమాటా ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. Step 3 టమాటా ముక్కలు మెత్తబడ్డాక ధనియాలపొడి, గరంమసాలా పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకు దింపేయాలి. ఈ కూర అన్నం, రొట్టెలకు బావుంటుంది.
Yummy Food Recipes
Add