Saggubiyyam Daddojanam By , 2018-04-20 Saggubiyyam Daddojanam Here is the process for Saggubiyyam Daddojanam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సగ్గుబియ్యం - రెండు కప్పులు,పెరుగు - మూడు కప్పులు,కరివేపాకు - రెండు రెబ్బలు,కొత్తిమీర తరుగు - కొద్దిగా,ఉప్పు - తగినంత,తాలింపు గింజలు - అన్ని కలిపి చెంచ,ఎండు మిర్చి - ఒకటి,వేయించిన పల్లీల పొడి - మూడు చెంచాలు,చక్కెర - రెండు చెంచాలు,మిరియాలు - అర చెంచ,నూనె - రెండు చెంచాలు, Instructions: Step 1 ముందుగా పొయ్యి మీద బాణలి పెట్టి సగ్గు బియ్యాన్ని నూనె లేకుండానే ఎర్రగా వేయించుకొని వేడి చల్లారాక పెరుగులో కలపాలి.  Step 2 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలూ, మిరియాలూ, ఎండు మిర్చిని వేయించాలి.  Step 3 ఆ తర్వాత కరివేపాకు కూడా వేయాలి. నిమిషమయ్యాక దింపేసి చల్లారనిచ్చి పెరుగులో వేయాలి.  Step 4 ఆ తర్వాత తగినంత ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తే సరిపోతుంది.      
Yummy Food Recipes
Add