chikkudukaya tamato curry By , 2014-08-05 chikkudukaya tamato curry chikkudukaya tamato curry - itsa traditional dish, rice, roti best combination chikkudukaya tamato curry easy preparation. Prep Time: 20min Cook time: 30min Ingredients: 1 కేజి చిక్కుడుకాయలు, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగ కర్వేపాకు, పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 ఎండుమిర్చి, 2 రెబ్బలు వెల్లుల్లి, అరటీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, అరటీస్పూన్ చింతపండు గుజ్జు, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కర్వేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిముక్కలు పసుపు వేసి దోరగా వేయించాలి. Step 2 ఇందులో చిక్కుడు ముక్కలు వేసి మగ్గించాలి. Step 3 ఇప్పుడు కారం, ఉప్పు, టమాటాలు వేసి మగ్గించాలి. Step 4 టమాటాలు మగ్గిన తరువాత అందులో కాస్త నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి. కూరమొత్తం ఉడికిన తరువాత దించాలి. అంతే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాట కర్రీ రెడీ
Yummy Food Recipes
Add