korra idli By , 2017-12-16 korra idli Here is the process for korra idli making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: కొర్రలు - మూడు కప్పులు,,మినప్పప్పు - కప్పు,,మెంతులు - టేబుల్స్పూను,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 కొర్రలూ, మినప్పప్పూ, మెంతుల్ని విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. మర్నాడు విడివిడిగా రుబ్బుకోవాలి. Step 2 మినప్పప్పు రుబ్బేప్పుడు మెంతుల్నీ వేసేయాలి. మినప్పిండి మెత్తగా ఉండాలి.. కొర్రల మిశ్రమం కాస్త బరకగా ఉండాలి. ఈ రెండింటినీ, తగినంత ఉప్పునీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలిపి కనీసం ఎనిమిది గంటలు నానబెట్టాలి.  Step 3 తరవాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి ఈ పిండి అందులో వేసి ఆవిరిమీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే కొర్రల ఇడ్లీలు సిద్ధం    
Yummy Food Recipes
Add