vellulli karam By , 2018-06-29 vellulli karam Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty vellulli karam making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: వెల్లుల్లి 20 రెబ్బలు,ఎండుమిర్చి 8-10,జీలకర్ర 1 టీస్పూన్,ధనియాలు 3 టీస్పూన్లు,ఉప్పు తగినంత,నూనె 3 టీ స్పూనులు, Instructions: Step 1 నూనె వేడి చేసి పైన వస్తువులన్నీ దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. Step 2 వేడి అన్నంలో ఈ కారంపొడి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుంటే రుచిగా ఉంటుంది. Step 3 వెల్లుల్లి ఆజీర్తిని పోగొట్టి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉల్లిగడ్డ చల్లదనాన్నిస్తుంది. 
Yummy Food Recipes
Add
Recipe of the Day