paneer bread By , 2018-04-21 paneer bread Here is the process for paneer bread making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శాండ్‌విచ్‌ బ్రెడ్‌ ముక్కలు : పది,పనీర్‌ : వంద గ్రా.,ఉల్లిపాయ : ఒకటి,కారం : ఒక టీ.,అల్లం వెల్లుల్లి : అర టీ.,శెనగపిండి. : వంద గ్రా.,ఉప్పు : తగినంత,మంచినీళ్లు : ఒక కప్పు,నూనె : సరిపడా,గరంమసాలా : ఒక టీ., Instructions: Step 1 ఉల్లిపాయ, పనీర్‌లను విడివిడిగా సన్నగా తరగాలి. బాణలిలో ఒక టీస్పూన్‌ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేసివేయించాలి. Step 2 పన్నీర్‌, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. Step 3 బ్రెడ్‌ ముక్కల అంచులు తీసేసీ.. త్రికోణాకారంలో కట్‌ చేసుకోవాలి.  Step 4 విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్‌ ముక్కల మిశ్రమంలో కలపాలి. Step 5 కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద ఈ మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్‌ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి.  Step 6 ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని.. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్‌ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.  Step 7 అంతే పనీర్‌ బ్రెడ్‌ రెడీ.. ! వీటిని టమాటో సాస్‌ లేదా చింతకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day