lemon pulihora recipe By , 2017-05-16 lemon pulihora recipe Here is the process for lemon pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం : ఒక కిలో,నిమ్మకాయలు : 4,పచ్చిమిర్చి : 12,ఎండుమిర్చి : 6,కరివేపాకు : 2 రెబ్బలు,పల్లీలు : 100 గ్రాములు,,తాలింపు గింజలు : ,ఒక స్పూన్,పసుపు : చిటికెడు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా అన్నం కాస్త పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి.  Step 2 నిమ్మరసం తీసి, అందులో ఉప్పు వేసి అన్నంలో పోసి బాగా కలుపుకోవాలి.  Step 3 తరవాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసి పల్లీలు, పసుపు, తాలింపు గింజలు, పచ్చి మిర్చి, ఎండుమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు చిటపటలాడనివ్వాలి.  Step 4 ఇప్పుడు దీనికి అన్నంను బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే నిమ్మకాయ పులిహోర రెడీ.             
Yummy Food Recipes
Add