Nethi Beerakaya mudda kura By , 2018-06-29 Nethi Beerakaya mudda kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Nethi Beerakaya mudda kura making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: నేతిబీరకాయలు 250 గ్రాలు,ఉల్లిపాయ 1,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్,ధనియాల పొడి 1 టీ స్పూన్,కొబ్బరిపొడి 3 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీ స్పూన్, Instructions: Step 1 నేతిబీరకాయ తొక్కుతీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి Step 3 పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. Step 4 ముక్కలు మెత్తబడిన తర్వాత ధనియాలపొడి, కొబ్బరిపొడి వేసి కలిపి అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు ఉడికి కూర దగ్గరపడ్డాక దింపేయాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day