Stuffed Chapati By , 2018-04-22 Stuffed Chapati Here is the process for Stuffed Chapati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చపాతీలు-మూడు,,పనీర్‌ తురుము-మూడు చెంచాలు,ఉల్లిపాయ ముక్కలు-పావుకప్పు,,పచ్చిమిర్చి-రెండు,టమాటాలు-రెండు,,క్యాప్సికం ముక్కలు-రెండు,చెంచాలు,నూనె-పావు కప్పు,,అల్లం, వెల్లుల్లి మిశ్రమం-అరచెంచా,కారం-కొద్దిగా,,ఉప్పు-రుచికి సరిపడా,పసుపు-చిటికెడు,,కొత్తిమీర తరుగు-రెండు చెంచాలు,కరివేపాకు-రెండు రెబ్బలు, Instructions: Step 1 బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పనీర్‌ తురుము, క్యాప్సికం ముక్కలు వేయించాలి. Step 2 రెండు నిమిషాలయ్యాక టమాట ముక్కలు, అల్లం, వెల్లుల్లి మిశ్రమం పసుపు సరిపడా ఉప్పు, కారం, కరివేపాకు చేర్చి వేయించి ముక్కల్ని మగ్గనివ్వాలి. Step 3 చివరగా కొత్తిమీర వేసి దింపేస్తే సరిపోతుంది. ఈ కూరను చపాతీల్లో ఉంచి గుండ్రంగా చుట్టేయాలి.  Step 4 ఇలా చేసుకున్న వాటిని పెనంపై ఉంచి మరో చెంచా చొప్పున నూనెవేసి రెండువైపులా కాల్చు కోవాలి.  Step 5 ఇంకా రుచికరంగా ఉండాలనుకుంటే మైదా, మొక్క జొన్న పిండిలో ముంచి కాగుతోన్న నూనెలో వేయించుకోవచ్చు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day