Puri Recipe By , 2018-04-22 Puri Recipe Here is the process for Puri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోధుమపిండి - అరకిలో.,వెన్న - 10 - 15 గ్రా||.,పాలు - 25 మిల్లీ.,నూనె - కిలో.,ఉప్పు - తగినంత., Instructions: Step 1 పూరీలు కూడా చపాతీల మాదిరే చేసుకోవాలి.  Step 2 చపాతీల పిండికన్నా పూరీపిండి యొక్కువసేపు నానాలి.  Step 3 పూరీలు వత్తుకున్నాక మూకుట్లో నిండుగా - వంటకం మునిగేలా నూనె పోసి మరిగించి, పూరీల్ని వేయించి తీసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day