tomato sarvapindi By , 2018-06-27 tomato sarvapindi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty tomato sarvapindi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యంపిండి 3 కప్పులు,టమాటాలు 2,ఉల్లిపాయ 1చిన్నది.,పచ్చి మిర్చి 3,కరివేపాకు 2 రెబ్బలు,ఉల్లిపొరక 1/4 కప్పు,పల్లీలు 5 టీస్పూన్లు,నువ్వులు 2 టీస్పూన్లు,సెనగపప్ప 5 టీస్పూన్లు,కారంపొడి 1 టీస్పూన్,జీలకర్ర 1 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 1/4 కప్పు, Instructions: Step 1 ఉల్లిపొరక దోరగా వేయించి పొట్టు తీసి గిలక్కొట్టి, సెనగపప్పుతో కలిపి నీళ్ళు పోసి నానబెట్టాలి. Step 2 నువ్వులు కూడా వేయించుకోవాలి. టమాటాలు చిన్నముక్కలుగా తరిగి మెత్తగా రుమ్బకోవాలి. Step 3 బియ్యంపిండిలో సన్నగా తరిగిన ఉల్లి పాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపొరక, నానబెట్టిన పల్లీలు, సెనగపప్పు,నువ్వులు, కారంపొడి, జీలకర్ర, తగినంత ఉషం, టమాటా ముద్ద వేసి కలపాలి.తర్వాత తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా తడిపి మూత పెట్టి ఉంచాలి. Step 4 పది నిమిషాలు తర్వాత పిసికి పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. మందంగా ఉండే గిన్నె లేదా పాన్ లోపల నూనె రాసి ఈ దండము పెట్టి వెడల్పుగా వత్తుకోవాలి. ఆక్కడక్కడ వేలితో రంధ్రాలు చేసి కొద్దిగా నూనె వేయాలి. Step 5 చుట్టూ కూడా కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టి  మూత పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. టోరగా కాలిన  తర్వాత తీసేయాలి.
Yummy Food Recipes
Add