carrot sarvapindi By , 2018-06-27 carrot sarvapindi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty carrot sarvapindi making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: బియ్యం పిండి 3 కప్పులు,క్యారట్ తురుము1 కప్పు,సెనగపప్పు 3 టీస్పూన్లు,కరివేపాకు 3 రెబ్బలు,నువ్వులు 3 టీస్పూన్లు,కొత్తిమీర కొద్దిగా,జీలకర్ర 1 టీస్పూన్,పచ్చిమిర్చి 3,కారంపొడి 1/2 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 1/4 కప్పు, Instructions: Step 1 నువ్వులు దోరగా వేయించుకోవాలి. సెనగపప్పును నీళ్ళు పోసి నానబెట్టాలి. Step 2 బియ్యంపిండిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర,సుప్యలు, సెనగపప్పు, కారంపొడి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన జ్యారట్ వేసి కలపాలి. Step 3 తగినన్ని నీళ్ళు చల్లుకుంటూ గట్టిగా తడిపి మూత పెట్టి ఉంచాలి. Step 4 పది నిమిషాల తర్వాత బాగా పిసికి కొంచెం పెద్ద సైజు  ఉండలు చేసుకోవాలి. Step 5 పాన్ లేదా మందంగా ఉంటే గిన్నెకు నూనె రాసి ఈ  ముద్దను చేత్తో పల్చగా సమంగా వత్తుకోవాలి.  మధ్య మధ్య వేలితో రంధ్రాలు చేసి కొద్దిగా నూనె వేయాలి. చుట్టు కూడా కొంచెం నూనె వేసి పొయ్యి  మీద పెట్టి నిదానంగా కాల్చాలి.
Yummy Food Recipes
Add