Bitter gourd pulusu By , 2018-06-25 Bitter gourd pulusu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Bitter gourd pulusu making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: కాకరగాయలు 250 గ్రా.లు,ఉల్లిపాయలు 2,పసుపు, 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,జీలకర్ర టీస్పూన్,మెంతులు 1/4 టీస్పూన్,నువ్వులు 4 టీస్పూన్,చింతపండు పులుసు 1/2 కప్పు,ఉప్పు తగినంత,కరివేపాకు 2 రెబ్బలు,నూనె 4 టీస్పూనులు, Instructions: Step 1 కాకరకాయ పైన చెంచాతో గీకేసి ముక్కలుగా తరిగి లోపలి గింజలు తీసేయాలి. Step 2 కాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు నీళ్లు వేసి ఉడికించి మార్చుకోవాలి. Step 3 గిన్నె వేడిచేసి జీలకర్ర, మెంతులు, నువ్వులు దోరగా వేయిoచి పొడి చేసుకోవాలి. Step 4 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు పేరాలి. Step 5 అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి నిదానంగా వేయించాలి. Step 6 తర్వాత చింతపండు పులుసు, తయారు చేసి  పెట్టుకున్న నువ్వుల పొడి, బెల్లం, కప్పుడు నీళ్లు పోసి  కలిపి మూతపెట్టి ఉడికించాలి. Step 7 ముక్కలు బాగా ఉడికి, నూనె, పులుసు సరిగా ఉంటీ రెండు రోజుల వరకు నిలవ ఉంటుంది.
Yummy Food Recipes
Add