munaga pachadi By , 2018-03-27 munaga pachadi Here is the process for munaga pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మునగాకు : కప్పు,జీలకర్ర : టీస్పూను,వెల్లుల్లి : 6 రెబ్పలు,నువ్వులు : పావు కప్పు,పసుపు : కొద్దిగా,ఉప్పు : తగినంత,నూనె : 2 టీస్పూన్,పచ్చిమిర్చి : ఆరు,చింతపండు : కొద్దిగా,,తాలింపుకోసం : ,ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి : కొద్దికొద్దిగా,కరివేపాకు : రెండు రెబ్బలు, Instructions: Step 1 ముందుగా బాణిలో నువ్వులు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి.  Step 2 అదే బాణిలో నూనె వేసి కాగాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  Step 3 ఇప్పుడు సన్నగా తరిగిన మునగాకు వేసి వేయించి చల్లార్చాలి.  Step 4 మిక్సిలో ముందుగా నువ్వులు వేసి పొడి చేశాక, వెల్లుల్లి, జీలకర్ర, వేసి తిప్పాలి.   Step 5 తరువాత పచ్చిమిర్చి, మునగాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.   Step 6 చిన్న బాణిలో కొద్దిగా నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేయించి పచ్చడిలో కలపాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day