potato kothimera chapati recipe By , 2017-07-26 potato kothimera chapati recipe Here is the process for potato kothimera chapati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గోధుమ పిండి - 2 కప్పులు;,బంగాళదుంపలు - 8;,కొత్తిమీర - ఒక కట్ట,,పచ్చి మిర్చి - 4;,ఇంగువ - చిటికెడు,,ఉప్పు, నెయ్యి - తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి. Step 2 బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి . Step 3  కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి . Step 4 ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి . Step 5 చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. . Step 6 అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.  
Yummy Food Recipes
Add