gongura fish curry By , 2017-12-21 gongura fish curry Here is the process for gongura fish curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గోంగూర: నాలుగు కట్టలు(ఎర్రని కాడలు ఉన్న గోంగూర),చేపలు: 1/2kg,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp,కొత్తిమీర: ఒక కట్ట,చెక్క,లవంగాలు: 3,ధనియాలపొడి: 1tsp,కారం: 1tsp,పసుపు: చిటికెడు,ఉల్లిపాయలు: 2,టమోటో: 1,కరివేపాకు: రెండు రెబ్బలు,ఎండుమిర్చి: 2,మెంతులు: 1/2tsp,మిరపపొడి: 3tsp,ఉప్పు: రుచికి తగినంత,పచ్చి మిరపకాయలు: 4-6,నూనె: కావలసినంత, Instructions: Step 1 ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఆవాలు, కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి.  Step 3 తరువాత చేప ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. Step 4 నీరంతా ఇంకిపోయిన తరువాత మిరపపొడి, దనియా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.    Step 5 చెక్కా, లవంగాలు, టమోటోముక్కలు వేసి ఉడికించి చివరగా కొంచెం చింతపులుసు వేపి ఉడకనిచ్చి దింపుకోవాలి.    Step 6 ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న గోంగూరతో కలుపుకుని, ఎండుమిర్చి నూనెలో వేయించిఅందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే..గోంగూర ఫిష్ కర్రీ రెడీ.          
Yummy Food Recipes
Add