pullattu By , 2018-06-18 pullattu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty pullattu making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: బియ్యప్పిండి 500 గ్రా.,,ఉప్పు 2 టీ స్పూన్లు,,షోడా 1/4 టీ స్పూన్,ఉల్లిపాయలు 100 గ్రా.,,పచ్చిమిర్చి 6,,పెరుగు 1 గరిటెడు,,నూనె 100 గ్రా.,, Instructions: Step 1 ఒక గిన్నెలో 1 కప్పు పిండిని తీసుకుని 3 కప్పుల నీళ్ళు పోసి బాగా కలిపి గంజిమాదిరిగా ఉడికించాలి Step 2 గంజి చల్లార్చి దానిలో మిగిలిన బియ్యపు పిండి, పెరుగు, కలిపి 6 గం||లపాటు పులయ బెట్టాలి. Step 3 ఆ తరువాత షోడా, ఉప్పు కలిపి, పిండి బాగా గరిటతో కలిపాలి Step 4 పెనం వేడి చేసి పిండి ఒక గరిట వేసి పలుచగా గుండ్రంగా రుద్ది దాని పై ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి నూనె వేసి చుట్టూకాల్చాలి. బ్రౌన్ కలర్ లో చేస్తే చాల రుచిగా  ఉంటాయి పుల్లట్లు.
Yummy Food Recipes
Add
Recipe of the Day