puri kura bobai chutney By , 2018-06-18 puri kura bobai chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty puri kura bobai chutney making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: గోధుమ పిండి 250 గ్రా.,,బొంబాయి రవ్వ 2 టీ స్పూన్లు,,ఉప్పు 1 టీ స్పూన్,,పాలు 1 కప్పు,,నెయ్యి 1 టీ స్పూన్,,నూనె 400 గ్రా. వేయించడానికి, Instructions: Step 1 పూరీ చేసేముందు, పిండిలో అన్నీ వేసి పాలు పోసి తడిపి అరగంట నానబెట్టి ఉంచాలి. Step 2 బాగా నానిన తరువాత పిండిని బాగా మెదాయించి, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీ ప్రెస్సర్ లో నూనె రాసి పెట్టి ప్రెస్ చేసి పూరీలు చేసుకోవాలి Step 3 నూనె బాండీలో వేడి చేసి వచ్చిన పూరీలను బ్రౌన్ కలర్ గా వేయించి తీసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయాలి. Step 4 పూరీలు ఎపుడూ విడి విడిగా పేర్చాలి, ఒకదానికి ఒకటి పెట్టకూడదు. మెత్తబడుతాయి. బొంబాయి రవ్వ వేయటం వలన క్రిస్పీగా ఉంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day