sweey maida gulabi recipe By , 2017-06-22 sweey maida gulabi recipe Here is the process for sweey maida gulabi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మైదా - అర కేజీ.,వరిపిండి - అర కేజీ.,గోధుమ పిండి - పావు కేజీ.,యాలకులపొడి - చెంచా.,వంటసోడా - చిటికెడు.,చక్కెర - అరకేజీ.,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకోవాలి. Step 2 అన్నింటినీ బాగా కలిపిన తరవాత సరిపడా నీటితో దోశల పిండిలా చేసుకోవాలి. Step 3 ఓ బాణిలో నూనె పోసి చిన్నమంటపై వేడి చేయాలి. Step 4 నూనె బాగా కాగాక గులాబీలు వేసే కాడను పిండిలో ముంచి వేడినూనెలో వేయాలి. Step 5 పిండి వేగగానే కాడ నుంచి విడిపోయి పువ్వులా వస్తుంది. తర్వాత కాడను తీసేయాలి. Step 6 ఇలా మిగిలిన పిండితో గులాబీ పువ్వులు చేసుకోవాలి.  Step 7 పిండిని నీళ్ల కన్నా కొబ్బరిపాలతో కలిపితే చాలా రుచిగా ఉంటాయి. Step 8 కరకరలాడే తీయని మైదా గులాబీలు రెడీ.      
Yummy Food Recipes
Add