bobbarlu rotte By , 2018-06-18 bobbarlu rotte Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty bobbarlu rotte making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బొబ్బర్లు 1/2 కిలో,,బియ్యం 1 కప్పు,,ఉప్పు 1 టేబుల్ స్పూన్,,పచ్చి మిర్చి 6,,అల్లం చిన్న ముక్క,,నూనె 100 గ్రా.,, Instructions: Step 1 బొబ్బర్లు కడిగి నాన పెట్టి 2 గం||ల తరువాత, బియ్యం కూడా నాన పెట్టి, రెండూ కలిపి జల్లెడలో వేసి తీసి మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలి Step 2 పిండి గరిటె జారుగా ఉండాలి. అవసరం ఉంటే కొంచెం నీరు వేయాలి. Step 3 పచ్చిమిర్చి, అల్లంనూరి పిండిలో కలపాలి. ఉప్పు, జీరా కలిపాలి. Step 4 బాండీలో నూనె వేసి పిండిని వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. 
Yummy Food Recipes
Add