gutti vankaya recipe By , 2017-09-02 gutti vankaya recipe Here is the process for gutti vankaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: తాజా వంకాయలు : అరకిలో,ఆవాలు : అర టీస్పూన్‌,ఉప్పు : 2 టీస్పూన్లు,అల్లం : 2 ముక్కలు,నూనె : 2 టీస్పూన్లు,పచ్చిమిర్చి : 10, Instructions: Step 1 స్టౌ మీద బాణలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేగిన ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని గుత్తుగా కోసిన వంకాయ ముక్కలను వేసి వేయించండి.  Step 2 ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి.  Step 3 అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి.  Step 4 అల్లంతో గుత్తు వంకాయ కూర రెడీ... ఇది అన్నంలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add