Gaddi Junnu Recipe By , 2017-02-11 Gaddi Junnu Recipe Here is the process for Gaddi Junnu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: 1గడ్డి జున్ను ప్యాకెట్ ( ఇది వంట సరుకులు దొరికే షాపుల్లో దొరుకుతుంది. ),1 /2 లీటర్ పాలు,,ఒక పెద్ద గ్లాస్ పంచదార,,కొద్దిగా నెయ్యీ., Instructions: Step 1 స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసుకొని అవి కొద్దిగా వేడిగా అవ్వగానే స్టవ్ ఆపెయ్యాలి. దానిలో గడ్డి జున్ను ప్యాకెట్లోని గడ్డిని చిన్న ముక్కలుగా చేసుకొని వెయ్యాలి. Step 2 ఒక పది నిముషాలు అయీన తరువాత నీళ్ళు పిండేసి గడ్డిని మాత్రమే వేరే దానిలోకి తీసుకోవాలి. Step 3 ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి మరగ నివ్వాలి.తరువాత పంచదార వేసి కరగ నివ్వాలి. Step 4 తరువాత పిండేసిన గడ్డిని వేసి తిప్పుతూ ఉండాలి.మొత్తం గడ్డి కరిగి పాలు చిక్కగా అయ్యే అంతవరకూ ఉంచాలి. Step 5 ఇప్పుడు స్టవ్ ఆపెయ్యాలి. తరువాత ఒక ప్లేట్ లోగాని లేకపోతే గిన్నెల్లో గాని నెయ్యీ వేసి దానిలో మొత్తం కలిసే తట్లుగా రుద్దాలి. Step 6 తరువాత ఆ మిశ్రమాన్ని ప్లేట్ లో పోసుకోవాలి. గట్టిగ అయీన తరువాత ముక్కలు కొయ్యాలి. అంతే ఎంతో రుచికరమైన గడ్డి జున్ను రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day