Aloo Jeera Curry By , 2018-06-16 Aloo Jeera Curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aloo Jeera Curry making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: ఆలుగడ్డలు: ఆరు(మీడియం సైజువి),అల్లం: రెండు అంగుళాల ముక్క (సన్నగా తరగాలి),జీలకర్ర: టీ స్పూన్,కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరగాలి),పసుపు: టీ స్పూన్,నూనె: ఆరు టీ స్పూన్లు,పచ్చిమిర్చి: ఆరు (తరగాలి),ఉప్పు: తగినంత, Instructions: Step 1 ఆలుగడ్డలను చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసి పాన్లో వేసి వాటి మీద కొద్దిగా నీటిని చిలకరించి సన్న మంట మీద నాలుగైదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. Step 2 ఈలోపల ఇంకొక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, అల్లం ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలను వేసి గోధుమరంగు వచ్చేంత వరకు వేయించాలి. Step 3 ఇప్పుడు ఉడికించి పక్కనపెట్టుకున్న ముక్కలను బాణలిలో వేసి, ఉప్పు కలిపి నాలుగైదు నిమిషాల సేపు సన్న మంట మీద మగ్గనివ్వాలి. దించే ముందు తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చెస్తే సరి.
Yummy Food Recipes
Add
Recipe of the Day