Atatu yaradi poached By , 2018-06-16 Atatu yaradi poached Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Atatu yaradi poached- making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ : పావుకేజీ,ధనియాల పొడి: చెంచా,కారం: చెంచా,పసుపు: పావు చెంచా,సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు: మూడు చెంచాలు,నూనె: రెండు చెంచాలు,కరివేపాకు: రెండు రెమ్మలు,ఉప్పు: తగినంత, Instructions: Step 1 నూనె, కొబ్బరిముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. Step 2 ఇలా కలిపిన మాంసం ముక్కల్ని కాసిని నీళ్లల్లో ఉడికించుకోవాలి. Step 3 మరో బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉడికిన మాంసం ముక్కల్ని, కొబ్బరిముక్కల్ని కలిపి వేయిస్తే సరిపోతుంది. వేయించిన ఎండుమిర్చితో అలంకరిస్తే రుచి అమోఘం.
Yummy Food Recipes
Add