semiya dosa recipe By , 2017-08-11 semiya dosa recipe Here is the process for semiya dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: సన్న సేమ్యా (షీర్‌కుర్మాకు వాడేది) - 100 గ్రాములు,పాలు - పావులీటరు,,మైదా - 2 టేబుల్‌ స్పూన్లు,గోధుమపిండి - 2 టేబుల్‌ స్పూన్లు,బొంబాయి రవ్వ - 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ - 1,,పచ్చిమిర్చి - 3,జీలకర్ర - 1 టేబుల్‌ స్పూన్‌,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు కాగాక అందులో సేమ్యాను వేసి కలపాలి. అది వెంటనే ఉడికిపోతుంది.  Step 2 అది చల్లారాక దానిలో గోధుమపిండి, మైదా, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, నీళు కలిపి రెండు గంటలు నానబెట్టాలి.  Step 3 తరువాత ఆ పిండితో దోశలు వేసుకోవాలి. మామూలు దోశలకన్నా వెరైటీగా ఉన్నాసేమ్యా దోశ యంటూ పిల్లలు వరుసగా లాగించేస్తారు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day