Fruit cream By , 2018-01-29 Fruit cream Here is the process for Fruit cream making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour Ingredients: చిక్కని పెరుగు – కప్పు,,క్రీం – పావుకప్పు,,యాలకులపొడి – అరచెంచా,,చక్కెర – రెండు టేబుల్‌స్పూన్లు,,పిస్తా, బాదం పలుకులు – అరకప్పు,,యాపిల్‌, అరటిపండు ముక్కలు – రెండూ కలిపి అరకప్పు,,దానిమ్మగింజలు – పావుకప్పు,,పాలు – టేబుల్‌స్పూను., Instructions: Step 1 క్రీంని ఓ గిన్నెలోకి తీసుకుని గిలకొట్టాలి. అందులో చక్కెరా, పెరుగూ వేసి మరోసారి కలపాలి. Step 2 ఇప్పుడు పాలూ, యాలకులపొడీ, పండ్ల ముక్కలూ, బాదం, పిస్తా పలుకులు కలపాలి.  Step 3 గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.. వడ్డించేముందు దానిమ్మ గింజలు వేస్తే చాలు.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day