Aratikaya, kobbari kura By , 2018-06-18 Aratikaya, kobbari kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aratikaya, kobbari kura making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: అరటి కాయలు (మీడియమ్ సైజువి) 2,,పచ్చి మిర్చి 6,,పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు,,శనగపప్పు 2 టీ స్పూన్లు,,ఉప్పు 11/2 టీ స్పూన్,,తాలింపుగింజలు 2 టీ స్పూన్లు,,ఎండు మిర్చి 2,,పసుపు 1/4 టీ స్పూన్,,నూనె 50 గ్రా.,,కరివేపాకు 6 రెబ్బలు,,కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 అరటి కాయ పైన చెక్కుతీసి, గుండ్రంగా మందంగా ముక్కలను కట్ చేసుకోవాలి. వీటిని నీళ్ళలో వేసుకోవాలి. Step 2 నూనె బాండీలో వేడి చేసి, ఎండుమిర్చి, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి, పసుపు అరటి కాయ ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టాలి. Step 3 అరటికాయ ముక్క మెత్తపడిన తరువాత, ఉప్పు, కొబ్బరితురుము వేసి ఒకసారి కూర కలిపి వేడి రుచిగా ఉంటుంది. ఎక్కిన తరువాత డిష్ లో తీసి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day