paneer pea samosa recipe By , 2017-08-13 paneer pea samosa recipe Here is the process for paneer pea samosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: మైదా - పావు కేజీ,,డాల్డా లేదా నెయ్యి - 50గ్రా.,,ఉప్పు - చిటికెడు,,పనీర్ తురుము - 200 గ్రా.,,పచ్చి బఠాణీలు, లేదా నానబెట్టిన బఠాణీలు - 100 గ్రా.,,పచ్చిమిర్చి - 6,,ఆవాలు - పావు టీ స్పూను,,జీలకర్ర - పావు టీ స్పూను,,ఉప్పు - తగినంత,,మిరియాలపొడి - పావు టీ స్పూను,,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి. తరవాత నీరు పోసి చపాతీపిండిలా కలిపి మూత పెట్టాలి.  Step 2 రెండు చెంచాల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిచ్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి. Step 3 బఠాణీలు వేసి తడిపోయేవరకు వేయించాక, పనీర్ తురుము, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి మరో ఐదునిమిషాలు వేయించాలి.  Step 4 మెత్తబడిన పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి.  Step 5 చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.      
Yummy Food Recipes
Add