bread dahi vada recipe By , 2017-08-18 bread dahi vada recipe Here is the process for bread dahi vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బ్రెడ్‌ : 5 స్లైసులు,ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి),అల్లం తురుము: 1 టీ స్పూన్‌,పచ్చి మిర్చి : 2,పెరుగు : ఒక కప్పు,ఉప్పు: తగినంత,కారం: కొద్దిగా,చాట్‌ మసాలా: 1 టీ స్పూన్‌,నూనె: తగినంత,కొత్తిమీర: అలంకరణకు సరిపడ, Instructions: Step 1 పెరుగులో అల్లం తురుము, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. Step 2 బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ను నీటిలో ముంచి నీరంతా పిండేయాలి.  Step 3 ఆ తర్వాత రెండు చేతుల మధ్య అదిమి మధ్యలో రంధ్రం చేయాలి. అప్పుడు చూడటానికి వడలా వస్తుంది.  Step 4 బాణలి పెట్టి అందులో నూనె పోసి సన్నని మంట మీద ఉంచి ఈ బ్రెడ్‌ వడలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. *తరువాత మిక్సీలో తిప్పి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేయాలి. ఐదు నిమిషాలలో తీసి పక్కన పెట్టి పైన చాట్‌ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి. Step 5 కొత్తిమీరతో అలంకరించి సర్వ్‌ చేయడమే. చాలా సులువుగా త యారైపోతాయి ఈ వడలు. పిల్ల లు కూడా ఇష్టంగా తింటారు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day