cucumber dosa recipe By , 2017-08-11 cucumber dosa recipe Here is the process for cucumber dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: దోసకాయ తురుము - 2 కప్పులు,,మెంతులు - చిటికెడు,,అటుకులు - అర కప్పు.,,బియ్యం - అర కప్పు,,ఉప్పు - సరిపడా,,నూనె - తగినంత, Instructions: Step 1 బియ్యం, మెంతులు, అటుకులు విడివిడిగా రెండు గంటలు నానబెట్టాలి.  Step 2 వీటన్నింటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే దోసకాయ తురుము వేసి రుబ్బుకోవాలి.  Step 3 ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం దోసెలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day