Curd Pasta Salad By , 2018-01-29 Curd Pasta Salad Here is the process for Curd Pasta Salad making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: చిక్కని తాజా పెరుగు – కప్పు,,సన్నని క్యాబేజీ తరుగు – పావుకప్పు,,క్యారెట్‌ తురుము – పావుకప్పు,,ఉడికించిన బఠాణీ – కొద్దిగా,,కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌స్పూన్లు,,ఉప్పు – తగినంత,,మిరియాలపొడి – కొద్దిగా,,పచ్చిమిర్చి – రెండు., Instructions: Step 1 పాస్తాలో సరిపడా నీళ్లూ, కొద్దిగా ఉప్పూ వేసుకుని ఉడికించుకుని నీటిని వంపేయాలి.  Step 2 పెరుగును ఓసారి గిలకొట్టి అందులో క్యాబేజీ తరుగూ, పచ్చిమిర్చి ముక్కలూ, క్యారెట్‌ తురుమూ, ఉడికించిన బఠాణీ, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి బాగా కలపాలి.  Step 3 చివరగా ఇందులో ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసి మరోసారి కలిపి కొత్తిమీర తరుగు అలంకరిస్తే సరిపోతుంది.                    
Yummy Food Recipes
Add