capsicam bajji recipe By , 2017-08-18 capsicam bajji recipe Here is the process for capsicam bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాప్సికమ్ : 15 (చిన్నవి);,సెనగ పిండి : కప్పు;,ఉప్పు : తగినంత;,నీళ్లు : తగినన్ని;,నూనె : డీప్ ఫ్రైకి సరిపడా,,క్యాప్సికమ్ బజ్జీ ఫిల్లింగ్ కోసం:,బంగాళ దుంపలు :పావు కిలో (ఉడికించి తొక్క తీసి, మెత్తగా చేయాలి);,ఉప్పు : తగినంత;,కారం : టీ స్పూను;,ఆమ్‌చూర్ పొడి : 2 టీ స్పూన్లు;,ధనియాల పొడి : 2 టీ స్పూన్లు;,ఇంగువ : పావు టీ స్పూను;,సోంపు : 2 టీస్పూన్లు;,పచ్చి మిర్చి : 4 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), Instructions: Step 1 ఒక పాత్రలో సెనగ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కన ఉంచాలి. Step 2 కాప్సికమ్‌ను ఒకవైపు కొద్దిగా కట్‌చేసి గింజలు తీసేసి, బంగాళదుంపల మిశ్రమం క్యాప్సికమ్‌లో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి .  Step 3 బాణలిలో నూనె వేసి కాగాక, ఒక్కో క్యాప్సికమ్‌ను సెనగ పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి, వేడివేడిగా అందించాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day