paneer icecream recipe By , 2017-07-04 paneer icecream recipe Here is the process for paneer icecream making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: పాలు – 6 కప్పులు,నీళ్లు – అరకప్పు,పనీర్‌ – 2 కప్పులు,బాదంపప్పు – పావు కప్పు,పంచదార – ముప్పావు కప్పు,జొన్నపిండి – 1 స్పూన్‌,పిస్తా – పావుకప్పు, Instructions: Step 1 జొన్నపిండి అరకప్పు పాలలో కలిపి వుంచుకోవాలి. మిగిలిన పాలను బాగా మరగబెట్టాలి.  Step 2 కొంచెం చిక్కగా అయిన తర్వాత జొన్నపిండి కలిపిన పాలు పోసి కలియబెడుతూ ఐదు నిమిషాలు పొయ్యిమీద వుంచాలి.  Step 3 నీళ్లు, పంచదార కలిపి తీగపాకం పట్టుకోవాలి. తరిగిన పనీరును పాకంలో కలపాలి.  Step 4 జొన్నపిండి కలిపిన పాలను కూడా పనీర్‌ మిశ్రమంలో కలిపి 5 నిమిషాలు పొయ్యిమీద వుంచాలి.  Step 5 ఉడికిన ఐస్‌క్రీమ్‌ దించి బాదంపప్పు, పిస్తాపప్పు వేసి చల్లారిన తర్వాత 8 గంటలు డీప్‌ఫ్రిజ్‌లో వుంచాలి. అంతే చల్ల చల్లని పనీర్ ఐస్‌క్రీమ్‌ రెడీ.      
Yummy Food Recipes
Add