aloo chips By , 2017-12-19 aloo chips Here is the process for aloo chips making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బంగాళ దుంపలు (ఆలూ) చెక్కు తీసినవి - 1/2 కిలో., Instructions: Step 1 బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసి సన్నని ముక్కలుగా నిలువుగా కోసుకోవాలి.  Step 2 ఆ ముక్కల్ని నీళ్లలో ఐదు నిముషాల పాటు నానపెట్టాలి.  Step 3 తరువాత వడకట్టి పొడి బట్టలో వేసి వాటిలో ఉన్న పిండి పోయేవరకు మెత్తగా ఒత్తాలి.  Step 4 ఇలా చెయ్యడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అతుక్కోవు, వేగించినప్పుడు కళాయికి అంటుకుపోవు. బాగా కరకరలాడేట్టు రావాలంటే ముక్కలను వేగించేముందు పిండిలో దొర్లించాలి. రెస్టారెంట్లలో ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఒకవేళ వేగంగా చిప్స్ సిద్ధం కావాలంటే ముక్కలు వేగించేముందు కాసేపు ఉడికిస్తే సరిపోతుంది.      
Yummy Food Recipes
Add