potato peas pulav By , 2017-10-04 potato peas pulav Here is the process for potato peas pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చిన్న బంగాళదుంపలు - పావు కిలో,,బియ్యం - 300 గ్రా.,ఉల్లిపాయ - 1,,పచ్చిమిర్చి - 6,,పచ్చిబఠాణీలు - 100 గ్రా.,,పుదీనా - చిన్న కట్ట,,అల్లం వెల్లుల్లిముద్ద - టీ స్పూను,,ఏలకులు - 4,లవంగాలు - 6,,దాల్చినచెక్క - అంగుళం ముక్క,,షాజీరా - టీ స్పూను,నూనె - 3 టీ స్పూన్లు,,నెయ్యి - 2 టీస్పూన్లు, Instructions: Step 1 బియ్యం కడిగి పది నిముషాలు నాననివ్వాలి. గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి.  Step 2 అందులో నిలువుగా చీలికల్లా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి.  Step 3 తరవాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, గరంమసాలా వస్తువులు, పచ్చిబఠాణీలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి.  Step 4 ఇందులో ఒకటికి ఒకటిన్నర కొలతలో నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.    Step 5 బియ్యాన్ని చల్ల నీటిలో నుంచి తీసి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి.    Step 6 బియ్యం ఉడికి నీరంతా ఇగిరిపోయాక మంట తగ్గించి మూతపెట్టి నిదానంగా మరో ఐదు నిముషాలు మగ్గనిచ్చి దింపేయాలి.          
Yummy Food Recipes
Add