Almond strawberry apple salad By , 2018-06-16 Almond strawberry apple salad Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Almond strawberry apple salad making in best way. Prep Time: 10min Cook time: 15min Ingredients: పాలకూర ఆకులు: మూడు కప్పులు,లెట్యూస్ ఆకులు: కప్పు,తాజా స్ట్రాబెర్రీలు: అరకప్పు,వేయించి స్లైసుల్లా తరిగిన బాదం: పావు కప్పు,యాపిల్ ముక్కలు: కప్పు,సిడార్ వెనిగర్: టేబుల్ స్పూను,తేనె: టేబుల్ స్పూను,చెక్కర: ఒకటిన్నర చెంచా,ఉప్పు, మిరియాలపొడి: తగినంత,మరమరాలు: రెండు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 సిడార్ వెనిగర్, తేనె, చెక్కర, ఉప్పు, మిరియాలపొడితో సలాడ్ డ్రెసింగ్ సిద్ధం చేసుకోవాలి.  Step 2 పాలకూర, లెట్యూస్ ఆకులు, స్ట్రాబెర్రీలు, బాదం, యాపిల్ ముక్కలు అన్నింటినీ బాగా కలిపి పైన డ్రెసింగ్ వేయాలి. మరమరాలు అలంకరిస్తే సలాడ్ రెడీ.
Yummy Food Recipes
Add