veg biryani By , 2018-01-31 veg biryani Here is the process for veg biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం-1/2కెజి,క్యారెట్ -4,బీన్స్-100గ్రాములు,బంగాళా దుంపలు-4,జీడి పప్పు-15,బిర్యానీ ఆకు -3,ఉల్లిపాయలు-5,పచ్చి బటానీ-1కప్పు,లవంగాలు-5,యాలకులు-6,దాల్చిన చెక్క-6,ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద-2 టీస్పూన్ లు,నెయ్యి-తగినంత,పచ్చి మిర్చి-6,ధనియాలు,జీలకర్ర పొడి-2 స్పూన్ లు,కారం-1 స్పూన్,పసుపు-చిటికెడు,ఉప్పు-తగినంత,నీళ్ళు-1లీ.,కోతి మీరా-1కట్ట,పూదిన-1కట్ట,జీడి పప్పు-15,బిర్యానీ ఆకు -3, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాననివ్వాలి ,కురాలన్నీ తరిగి పెట్టుకోవాలి Step 2 ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి ,అందులో 2,3 టేబుల్ స్పూన్ల నునె వేసుకోవాలి. Step 3 నునె కాగాక అందులో లవంగాలు,యాలకులు ,జీడి పప్పు,బిర్యానీ ఆకు మరియు చెక్క వేసి వేయించాలి. Step 4 ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపి ,ఉల్లిపాయలు వేగాక అల్లం వేల్లిల్లి ముద్ద వెయ్యాలి, అది పచ్చి వాసనా పోయే ఢాకా వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.   Step 5 వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి,అవి కొంచెం వేగనివ్వాలి.   Step 6 ఇప్పుడు ననబెట్టుకున్న బియ్యం వెయ్యాలి ,అన్ని బాగా కలిపి కోతి మీరా ,పుదిన ,ఉప్పు ,పసుపు కారం,మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.   Step 7 ఇప్పుడు ఒక లీటర్ నీరు పోసి అన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ,కుక్కర్ రెండు వెసిల్స్ రాగానే కట్టేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ.          
Yummy Food Recipes
Add