Ginger sharbat By , 2018-06-14 Ginger sharbat Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Ginger sharbat making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: అల్లం: అర కిలో,చక్కెర: ఒక కిలో,ఉప్పు: చెంచెడు,నిమ్మకాయలు: 20, Instructions: Step 1 ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అల్లంలో కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత దీనిని గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండుకోవాలి. Step 2 ఒక పాత్రలో చెక్కర పాకం పట్టి పెట్టుకోవాలి. తర్వాత అల్లంరసం పోసి ఉడకనివ్వాలి.  Step 3 చల్లారాక దానిలో ఉప్పు, నిమ్మకాయల రసం వేసి కలుపుకొని వడబోయాలి. Step 4 ఈ రసాన్ని సీసాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు షర్బత్ కోసం వాడవచ్చు.
Yummy Food Recipes
Add